TG: నేటి నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగనుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ తెలిపారు. బుక్ ఫెయిర్లో సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.