AP: పారిశ్రామిక వినియోగ జోన్లలో వసతిగృహాలు, డార్మిటరీల నిర్మాణానికి అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు, రాజధాని నగర ప్రాంతం మినహా అభివృద్ధి అథారిటీలు ప్రధాన ఉపయోగానికి అనుగుణంగా మాస్టర్ప్లాన్లను ఆమోదించాలని తెెలిపింది. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సిబ్బందికి వసతి కల్పించేందుకు ఈ మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది.