బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై US కాంగ్రెస్ చట్టసభ్యుడు, భారతీయ అమెరికన్ శ్రీ తానేదార్ స్పందించారు. పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు బంగ్లాపై US ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. మరో వైపు పాకిస్థాన్‌కు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను అందజేస్తున్న 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.