AP: రాష్ట్రంలో ఇవాళ క్రీడా యాప్ ప్రారంభం కానుంది. ఈ యాప్‌ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాట్సాప్ ద్వారా ధృపత్రాలు పొందేలా ప్రభుత్వం క్రీడా యాప్‌ని రూపొందించింది. దీంతో క్రీడల్లో డిజిటల్ సర్టిఫికేట్లు అందించే తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.