AP: సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమని మాజీ ఉపరాష్ట్ర వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ పార్టీలు ఓటర్ లిస్ట్‌ను వెరిఫై చేసుకోవాలని పేర్కొన్నారు. మావోయిస్టులపై తీసుకుంటున్న చర్యలపై.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విభేదాలు ఉన్నాయని చెప్పారు. బుల్లెట్ కంటే.. బ్యాలెట్ పవర్ ఫుల్ అని అన్నారు.