AP: కామారెడ్డి జిల్లా రాఘవపూర్ గ్రామ పెద్దలు చేసిన నిర్వాకం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఓ బెల్ట్ షాప్ కోసం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే వేలం నిర్వహించారు. గ్రామపెద్దలు ఇలా చేయడంతో వేలం కోసం ఇక్కడ కాక మరో చోటు దొరకలేదా? అని మండిపడుతున్నారు. వేలం నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.