AP: తిరుపతి మామండూరులో ఇవాళ Dy. CM పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మంగళం రోడ్డులోని ఎర్రచందనం గోదాంను పరిశీలించి, కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారు. సమావేశం అనంతరం విమానంలో బేగంపేట వెళ్తారు. రేపు ఉదయం మళ్లీ తిరుపతి వెళ్లనున్నారు. రేణిగుంట నుంచి హెలికాప్టర్ ద్వారా పలమనేరు వెళ్తారు. ముసలిమడుగులో కుంకి ఏనుగుల క్యాంపును ప్రారంభిస్తారు.