TG: ‘బీసీ మహాసభ’పై ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయటం విడ్డూరంగా ఉందని అన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత BRSకు లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కవిత ధర్నా చేయాలని పేర్కొన్నారు.