హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని కేంద్రమంత్రి అథవాలే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద కేటగిరి జాబితా లేదని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తుల చేతుల్లోనే జడ్జిల నియామకం ఉంటుందని పేర్కొన్నారు. కొలిజీయం సిఫార్సులతోనే నియామకాలు జరుగుతాయని తెలిపారు.