మాజీ మంత్రి KTR తన ‘X’ ఖాతాలో KCR ఏఐ ఫొటోను పోస్ట్ చేశారు. దానికి ‘IYKYK’ (If You Know, You Know) అనే క్యాప్షన్ ఇచ్చారు. ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంతో KTR ఈ పోస్ట్ చేశారని BRS నేతలు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన KTR.. CM పదవి కోసం KCRను కడతేర్చాలని డిసైడ్ అయినట్లున్నాడు’ అని ట్వీట్ చేసింది.