NZB: ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామన్నీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం నా లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థిగా గడ్డమీది లింగం గౌడ్ తెలిపారు. నాపై నమ్మకంతో ప్రజలు అత్యధిక ఓట్లు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలోని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని. నా సొంత ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కలిపిస్తానని అన్నారు.