NLR: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే కార్యక్రమాన్ని పక్కగా నిర్వహించాలని కొండాపురం ఎంపీడీవో ఆదినారాయణ సూచించారు. మండలంలోని 19 పంచాయతీలలో ఈనెల 14 లోపు వెరిఫికేషన్ కంప్లీట్ చేయించాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.