CTR: టీడీపీ సీనియర్ నాయకులు డీకే బద్రినారాయణ మృతదేహానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే, టీడీపీ నాయకులతో కలిసి బి.వి.రెడ్డి కాలనీలోని వారి నివాసానికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.