GWDL: అలంపూర్ మండల కేంద్రంలోని 14 గ్రామాల్లో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్యలో పోరు రసవత్తరంగా జరగనుంది. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు పార్టీల ముఖ్య నాయకులు ఆధిపత్య పోరు కోసం రంగంలోకి దిగారు.