ELR: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు పెదవేగి MEO-1 ఐవీవీ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల ప్రణాళికను రూపొందించిందన్నారు. ఈనెల 6 నుంచి ఈ ప్రణాళిక అమలులోకి వస్తుందన్నారు.