MDK: సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారామయ్య జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత, సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, జాతీయ కోశాధికారి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి మల్లేష్, మల్లేశం, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.