మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని సర్పంచ్ గెలిపిస్తే ఆ పంచాయతీకి ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయిస్తానని అని డీకే అరుణ స్పష్టం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్న కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా జరుగుతాయని పేర్కొన్నారు. BJP బలపరిచిన అభ్యర్థులన గెలిపించాలని పిలుపునిచ్చారు.