TG: బతికి ఉండగానే తండ్రికి మాజీ మంత్రి కేటీఆర్ విగ్రహం పెట్టారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. సీఎం పదవి కోసం KCRను కడతేర్చాలని డిసైడ్ అయినట్టు ఉన్నారని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించింది. అయితే నిన్న కేసీఆర్ ఏఐ ఫొటో ఒకటి ఎక్స్ వేదికగా కేటీఆర్ షేర్ చేశారు. దానికి IYKYK(IF YOU KNOW, YOU KNOW)అని జత చేశారు. దీనిపై పలురకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు.?