KMR: ‘అన్నా కడుపు నిండా చాయ్ తాగి నాకు ఓటు వెయ్’ అంటూ భిక్కనూరు మండలం భగీరథపల్లిలో సర్పంచ్ అభ్యర్థి సంతోష్ కుమార్ గుప్తా వినూత్న ప్రచారం నిర్వహించారు. గ్రామంలో చాయి హోటల్లోకి వెళ్లి అక్కడ పలువురికి చాయి అందజేశారు. తనకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలి ఓటర్లను కోరారు.