WGL: ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవా కార్యక్రమాల ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలని సైకాలజిస్ట్ డాక్టర్. శివపురం రాధ అన్నారు. ఏఎస్ఎం మహిళా డిగ్రీ & పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ కోటలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని వారు మాట్లాడారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై పలు మార్గదర్శకాలు ఇచ్చారు. చదువుతో పాటు సేవా భావం పెంచుకోవాలన్నారు.