TG: HYDలోని ముషీరాబాద్ బౌద్ధనగర్‌లో దారుణం జరిగింది. పవిత్ర(17) అనే యువతిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. రోడ్డుపై అందరు చూస్తుండగానే గొంతుకోసి పారిపోయాడు. ఆమె ఘటనా స్థలంలోనే విలవిల్లాడుతూ చనిపోయింది. అయితే ఆమె హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags :