TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక ఇది. ఇందులో విజయం సాధించడంతో.. ఆయన ఖాతాలో మొదటి విజయం నమోదైంది. కాగా, ఈ విజయంతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగినట్లైంది.