TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో BRS ఓటమి పాలైన విషయం తెలిసిందే. మాగంటి కుటుంబానికి వరుసగా మూడుసార్లు టికెట్ ఇవ్వడంపై స్థానికుల్లో కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, సెటిలర్స్, TDP ఓటు బ్యాంకు CM రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండటం. ముఖ్యంగా KCR వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయకపోవడంతో ప్రధాన కారణాలని చెప్పవచ్చు.