TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. టీటీడీ నిధులతో కొండగట్టులో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణం చేయనున్నారు.
Tags :