TPT: నాయుడుపేట మండలంలోని కాపులూరులో ఇవాళ నాయుడుపేట తహసీల్దార్ ఎం. రాజేంద్ర నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో కొత్త పుస్తకాలు రైతులుకు అందచేయాలని సిబ్బందికి సూచించారు. రైతుల వద్దనుండి విధిగా పాత పుస్తకాలను తీసుకొని వాటి స్థానములో కొత్తవి అందచేయాలన్నారు.