TPT: శ్రీకాళహస్తి బంగారమ్మ కాలనీకి చెందిన పుట్ట మహేష్ రెడ్డి వాళ్ల తండ్రి పుట్ట జానకిరామ్ రెడ్డి గారు ఆకస్మిక మృతి చెందారు. నేడు వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దుఃఖ శోకంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.