అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది. వాన్స్ ఇంటిపై ఒక్కసారిగా దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.