MDK: చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లిలో సర్పంచ్ నాగభూషణం ఆధ్వర్యంలో మంచినీటి సమస్య తలెత్తకుండా వేసిన బోర్లను RWS ఏఈ స్వప్న పరిశీలించారు. గ్రామంలో వేసిన బోరు బావులకు మోటారు బిగించాల్సిన అవసరం ఉందని, గ్రామంలోని పలు సమస్యలను ఏఈకి వివరించారు. గ్రామ అభివృద్ధిపై రాజిపడేదిలేదని సర్పంచ్ నాగభూషణం తెలిపారు.