VZM: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు. ఎల్కోట టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు. కరెంటు చార్జీలు భారం ప్రభుత్వమే భరిస్తోందన్నారు.