కోనసీమ: అల్లవరం మండలం తుమ్మలపల్లి, కొమరగిరిపట్నం గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి విలేజ్ క్లినిక్లు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.