ATP: ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో రెండువందల ఏళ్ల తర్వాత జరుగుతున్న శ్రీశ్రీశ్రీ దేవమ్మ దేవి జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ముత్తినేని రాజగోపాల్, దేవినేని వెంకటేష్, మహిధర్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.