NGKL: ఎర్రవల్లి–గోకారం రిజర్వాయర్ నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామాన్ని కాపాడాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామస్థులు కొంతకాలంగా చేపట్టిన నిరసనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు.
Tags :