AP: గుంటూరులో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు ప్రారంభించారు. రూ.48 కోట్లతో రిండ్ రోడ్ మూడో దశ అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. వైసీపీ కారణంగా పరిశ్రమలు వెళ్లిపోయాయని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని మండిపడ్డారు. అభివృద్ధి, ఉద్యోగాలు కావాలంటే మంచి నాయకత్వం ఉండాలని అన్నారు.