GNTR: CPDCL పరిధిలో విద్యుత్ చౌర్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రజలను చైతన్యపరచి, మెరుగైన సేవలు అందించాలని CPDCL విద్యుత్ విజిలెన్సు పర్యవేక్షక ఇంజనీరు KVLN మూర్తి విద్యుత్ అధికారులకు సూచించారు. గుంటూరు సంగడిగుంట విద్యుత్ భవన్లో శనివారం విద్యుత్ విజిలెన్సు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.