JGL: 2027లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ప్రణాళికపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, అధికారులు పాల్గొన్నారు