దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 4 సెంచరీలు బాది ఔరా అనిపించాడు. 1వ మ్యాచ్: 147 (118), 2వ మ్యాచ్: 124 (137), 4వ మ్యాచ్: 113 (116), 5వ మ్యాచ్: 108 (120) చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో పడిక్కల్ సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు.