ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో రీ-సర్వే గ్రామసభ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా భూమి యజమాన్యపు హక్కు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.