NLG: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతిని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా.. పొలిమేర దశరథ గ్రామ పంచాయితీ నూతన పాలక వర్గాన్ని సన్మానించారు.