E.G: అనకాపల్లి జిల్లా TDP పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబుని తూర్పుగోదావరి జిల్లా తెలుగురైతు సంఘం అధ్యక్షుడు ముళ్ళపూడి దొరాజి చౌదరి శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. ప్రధాన కార్యదర్శి లాలంకాశీ నాయిడుతో కలిసి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ అంతర్గత విషయాలపై చర్చించారు.