NZB: ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సావిత్రిబాయిపూలే జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. మనమందరం ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ER ఫౌండేషన్ ఛైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.