ASR: అరకులోయ ఏపీఆర్(B) కళాశాలలో Add.DMHO డా ప్రతాప్ సమక్షంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కాళ్ళ వాపు ఉన్న 6గురు విద్యార్ధులను వైద్యుల సూచనతో పాడేరు జిల్లా ఆసుపత్రికి పంపించామని, మిగితా విద్యార్ధుల కొరకు కళాశాలలో వైద్యశిబిరం నిర్వహించిన్నట్లు తెలిపారు. వైద్యశిబిరంలో బీపీ, రక్త పరీక్షలు చేసి, నీటి నమూనాలు సేకరించారు.