TG: హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చజరుగుతోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. BRSకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. BRS ప్రభుత్వం 43,462 జీవోలు దాచి పెట్టిందని విమర్శించారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం 19,064 జీవోలు ఇస్తే.. 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయన్నారు.