CTR: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని RTC ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనిటి అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత 1/2019 సర్కులర్ విధిగా అమలు చేయాలన్నారు.