TG: అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఎన్నికల్లో పోరాడటం.. గెలవడం తనకు మామూలే అని అన్నారు. రాజీనామా ప్రస్తావన రాలేదని.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 11 ఎన్నికల్లో కొట్లాడానని తెలిపారు. అనర్హతం అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయన్నారు.