TG: రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ ఖూనీ చేస్తోందని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. కానీ, రాహుల్ మాటలను టీ-కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని అన్నారు. అనర్హతపై స్పీకర్ తీర్పు ఊహించినదే అని పేర్కొన్నారు.