ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించడంతో.. ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎర్రకోట వద్దకు కాసేపట్లో NIA, NSG టీమ్స్ రాబోతున్నాయి. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.