‘టీ’ని తిరిగి వేడి చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. అదనంగా యాసిడ్లు పెరుగుతాయి. దీంతో కడుపుబ్బరం, కడపులో మంట వస్తుంది. టీ పెట్టి, కొద్దిసేపు అలా వదిలేశాక తాగితే దానిలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలూ ఎక్కువే. ఇది అజీర్తికే కాదు ఒక్కోసారి జీర్ణ సంబంధ సమస్యలకీ దారితీయొచ్చు. కాబట్టి.. టీ తాగేవారు అప్పటికప్పుడు చేసుకుని తాగండి. మిగిలితే పారబోయండి.