TG: జూబ్లీహిల్స్లో విజయం సాధించిన నవీన్ యాదవ్కు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్లో చరిత్ర గుర్తుపెట్టుకునేలా గెలిచామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. BRSకు ప్రజలు గుణపాఠం చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు తిరుగులేదన్న సీతక్క.. BRS మోసాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని మండిపడ్డారు.