AP: తూ.గో జిల్లాలో చిరుత కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కడియపులంకలోని నర్సరీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని, అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు.