• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Pet Insurance: పెంపుడు జంతువులకు బీమా!

ప్రస్తుతం చాలామంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. కొన్ని కంపెనీలు పెంపుడు జంతువులకు బీమా కల్పిస్తున్నాయి. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి చిన్నజాతి పెంపుడు జంతువులకు ఆరోగ్య రక్షణ కల్పించే ప్రత్యేక బీమాని పెట్ ఇన్సూరెన్స్ అంటారు.

February 11, 2024 / 11:38 AM IST

FASTag: ఇకపై ఫాస్టాగ్ ప్లేస్‌లో జీపీఎస్‌ టోల్‌ కలెక్షన్‌

గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.

February 11, 2024 / 10:38 AM IST

Hindu Temple : దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయం.. 14న ప్రారంభించనున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అధికారిక పర్యటన చేస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

February 10, 2024 / 07:28 PM IST

Chhattisgarh : రైలు భోగీలో పేలిన గన్.. జవాన్ మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్‌పిఎస్‌ఎఫ్ జవాను.. రైలులో జరిగిన కాల్పుల్లో మరణించాడు.

February 10, 2024 / 05:46 PM IST

I.N.D.I.A. కూటమికి మరో దెబ్బ.. ఒంటరిగా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్

పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం (ఫిబ్రవరి 10) తెలిపారు.

February 10, 2024 / 05:12 PM IST

Blue Aadhaar Card: ఈ కార్డు ఎవరికి ఇస్తారు? అప్లై చేసుకోవడం ఎలా?

సాధారణంగా ఆధార్ కార్డులు తెలుపురంగులో ఉంటాయని మనందరికీ తెలిసిందే. మరి బ్లూ ఆధార్ కార్డు గురించి ఎప్పుడైనా విన్నారా? మరి ఈ బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి వివరాలు తెలుసుకుందాం.

February 10, 2024 / 05:08 PM IST

NEET UG 2024 : నీట్ యూజీ 2024రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ.!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్ 2024 (NEET UG 2024) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 9 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభించింది.

February 10, 2024 / 04:37 PM IST

Amith Shaw: చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదు

అయోధ్య రామమందిర నిర్మాణం, బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ వేడుకలపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు చేశారు.

February 10, 2024 / 04:24 PM IST

Asaduddin Owaisi: నేనేమైనా ఔరంగజేబు ప్రతినిధినా.. ఓవైసీ సంచలన వ్యాఖ్య

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆయన ప్రసంగించారు.

February 10, 2024 / 04:02 PM IST

Supreme Court: జీవిత ఖైదు అంటే జీవితాంతం శిక్షా..? సుప్రీంకోర్టులో పిటిషన్!

జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా? లేకపోతే CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయడం అనే దానిపై ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీనిపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

February 10, 2024 / 12:51 PM IST

KCR: పీవీకి భారత రత్న ప్రకటించడంపై.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్

తెలంగాణ ముద్దు బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి దేశ అత్యున్యత పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

February 9, 2024 / 02:56 PM IST

Gold and silver prices : తగ్గిన బంగారం, పతనమైన వెండి ధరలు

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దేశంలోని ప్రధాన పట్టణాల్లో ధరల వివరాలు ఏమిటంటే...

February 9, 2024 / 01:21 PM IST

Live murder: ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతుండగా శివసేన నేత హత్య

ఆన్‌లైన్‌లో లైవ్‌లో మాట్లాడుతున్న సమయంలో శివసేన నేత హత్యకు గురయ్యారు. ఈ విషయం అందరినీ షాక్‌కి గురి చేసింది.

February 9, 2024 / 12:43 PM IST

Uttarakhand: మదర్సా కూల్చివేతతో చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!

ఉత్తరాఖండ్‌లో మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ప్రస్తుతం హింస ఉద్రిక్తంగా ఉంది. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

February 9, 2024 / 11:15 AM IST

Uttarkhand : ఈడీ దాడులు.. భూకుంభకోణం, భారీ మొత్తంలో బంగారం స్వాధీనం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడి సన్నిహితుల ఆస్తుల నుంచి రూ.కోటి 10 లక్షల నగదు, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, బ్యాంక్ లాకర్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. 

February 8, 2024 / 08:24 PM IST